Saturday, March 10, 2018

వచన గానం: చింతకింది మల్లయ్య ముచ్చట కథలు

To write is to make oneself the echo of what cannot cease speaking- and since it cannot, in order to become its echo I have, in a way, to silence it.
-Maurice Blanchot

‘చింతకింది మల్లయ్య ముచ్చట’గా వచ్చిన సంపుటిలోని పూడూరి రాజిరెడ్డి కథలన్నీ కూడా ఆపుకోలేని జీవనోద్వేగం వల్ల, దాని తాలూకు ప్రకంపనలను తగ్గించడానికి వచ్చిన కథలని వొక పాఠకుడిగా నాకనిపించింది.  ఈ కథలు సేంద్రియ, వాస్తవిక, మార్మిక వాస్తవిక, అతి వాస్తవిక దిగువ మధ్యతరగతి జీవిక కథలు. ఈ కథలలో ఇమిడిన భాషలో ఒక warmth వుంది. మనస్సలికిడి వుంది. రాజిరెడ్డి ఈ కథలలో కథారచయితగా కాక కథాకవిత్వ రచయితగా అనిపిస్తాడు.

(పూర్తి పాఠం దిగువ లింకులో

http://pustakam.net/?p=19941

No comments:

Post a Comment